Manikarnika And Thackeray Both Are In Negative Talk | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-01

Views 838

Kangana Ranaut's Manikarnika released across 3,000 screens in india and 700 screens overseas, may have underperformed and failed to meet the expectations but it managed to maintain a good hold at the box office by earning Rs 60 crore in 7 days of its release. Thackeray, on the other hand, may have not been able to find audience in many parts of the country, it, however, managed to get a good grip in Maharashtra circuit for its Marathi version.
#manikarnika
#120croresbudget
#3,000screensinindia
#700screensoverseas
#thackeray
#emptytheatre
#marathiversion

కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఫర్వాలేదనే విధంగా ఉంది. ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితంపై రూపొందిన ఈ మూవీ చుట్టూ పలు వివాదాలు ముసురుకున్నా వసూళ్లపై పెద్ద ప్రభావం చూపలేదు. అయితే ఈ సినిమాతో పాటు విడుదలైన మహారాష్ట్ర లీడర్, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జీవితంపై రూపొందిన 'థాకరే' చిత్రం బాక్సాఫీసు రేసులో వెనకబడింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద తొలి వారం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS