"It was nice to see the ball move in the air like that. I feel I'm a different bowler when it swings."One of my home grounds domestically, I live about an hour away from here. I have a bit of experience here I suppose. It does swing around, bit humid here and it was nice to make the most of it today," Boult said after the match.
#IndiaVsNewZealand
#TrentBoult
#viratkohli
#MSDhoni
#rohithsharma
#Swingbowling
#kanewilliumson
#cricket
#teamindia
బంతి ఇరువైపులా స్వింగ్ అవుతున్నప్పుడు తన బౌలింగ్ చాలా భిన్నంగా ఉంటుందని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. హామిల్టన్ వేదికగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో 10 ఓవర్లు వేసిన బౌల్ట్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియాను 92 పరుగులకే కట్టడి చేయడంలో ట్రెంట్ బౌల్ట్ కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ట్రెంట్ బౌల్ట్ మాట్లాడుతూ తన ప్రదర్శన పూర్తిగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.