రణరంగంగా మారిన గాంధీ భవన్‌...!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-02

Views 1

Srikanth,who was supposed to contest from Amberpet in the last elections in Telangana, said senior party leader allegation that Hanumantha Rao hindered, the Srikant community and the VH followers were in Gandhi bhavan.
#GandhiBhavan
#CongressActivists
#Srikanth
#Amberpet
#HanumanthaRao
#VHfollowers
#Begambajar

ప్ర‌శాంతంగా ఉండే గాంధీ భ‌వ‌న్ ప‌ర‌స్ప‌ర దాడుల‌తో ద్ద‌రిల్లి పోయింది. ఎన్నిక‌లు, సీట్ల పంచాయితీ అన్నీ అయిపోయాయి, ఇప్పుడెందుకు గొడ‌వ‌లు అనుకుంటున్నారా..? అది కాంగ్రెస్ పార్టీ..! గొడ‌వ‌లు...వ‌ర్గ విభేదాలు ఎప్పుడైనా ప్ర‌ళ‌య తాండవం చేయొచ్చు. ఇదే క్ర‌మంలో గాంధీ భ‌వ‌న్ లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విదంగా నేత‌ల మ‌ద్య ముష్టి యుద్దం జ‌రిగింది. దీంతో అక్క‌డే ఉన్న ఇత‌ర నేత‌ల ఉలిక్కి ప‌డ్డారు. గాంధీ భ‌వ‌న్ ప‌రిస‌ర ప్రాంతాలు ఒక్క‌సారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. వివాదం ముదిరి విష‌యం పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లింది. ఇంత‌కి ఎవ‌రిమ‌ద్య గొడ‌వ‌..? త‌న్నుకుందెవ‌రు..?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS