Mega Brother Nagababu Fires On A Tv Channel | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-07

Views 931

Naga Babu Super COUNTER on TDP Party and he also made few comments on AP CM Chandrababu Naidu's son Nara Lokesh.
#megabrother
#nagababu
#srireddy
#pawankalyan
#tvchannel
#davos
#lokesh
#handrababunaidu
#narendramodi
#gujrath


మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఓ తెలుగు టీవీ ఛానల్లో ప్రసారం అయిన వార్తపై స్పందిస్తూ... తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్‌కు భజన చేస్తున్నట్లు ఉందంటూ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు రిలీజ్ చేసిన వీడియోతో ఆ ఛానల్ వారు హర్ట్ అయ్యారు. వెంటనే దాన్ని తొలగించాలని ఈ మెయిల్ పంపారు. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ కొడతామని హెచ్చరించారు. ఈ విషయం వెల్లడిస్తూ ఆయన మరో వీడియో వదిలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం మీకే ఉంటుందా? ఒక పౌరుడిగా మాకు ఉండదా? మీరు ఏం తిట్టినా మేము భరించాలా? మేము ఓ మాట అంటే నొప్పి వచ్చిందా? అంటూ ఈ సందర్భంగా మెగాబ్రదర్ ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS