India Vs New Zealand,2nd T20 : India Win By 7 Wickets, Level Series 1-1 | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-08

Views 354

After being handed a humiliating 80-run defeat by New Zealand in the opening match of the three-match T20 series on Wednesday, Rohit Sharma-led Indian cricket team will look for a comeback in the second match today, to be played at Eden Park.
#IndiaVsNewZealand2ndT20
#MSDhoni
#Krunalpandya
#Rohithsharma
#hardikpandya
#DarylMitchell
#ColinMunro
#KaneWilliamson

న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌‌ గెలుపు అవకాశాల్ని భారత్ జట్టు సజీవంగా ఉంచుకుంది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు అర్ధశతకం బాదడంతో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌ హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుంది. గత బుధవారం జరిగిన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో భారత్ ఓడిన విషయం తెలిసిందే. ఈరోజు మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్య‌ కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

Share This Video


Download

  
Report form