India VS Australiat2019: Dhoni Trolled After India Lost T20 Against Australia In Visakhapatnam

Oneindia Telugu 2019-02-26

Views 4

Former Indian skipper MS Dhoni struggled with the bat yet again as he could only score 29 runs off 37 balls at a strike rate of 78.38 as India lost the thriller by three wickets.
#Indiavsaustraliat20
#australiainindia 2019
#msdhoni
#glennmaxwell
#teamindia
#chahal
#vitatkohli
#shikardhawan
#krunalpandya


తక్కువ ఎత్తులో బంతులు వస్తున్న విశాఖ పిచ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని లాంటి ఆటగాళ్లకు కూడా పరుగులు సాధించడం కష్టమేనని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత ఇన్నింగ్స్‌లో చివరి వరకు నౌటౌట్‌గా నిలిచిన ధోని 37 బంతుల్లో 29 పరుగులే చేసిన సంగతి తెలిసిందే.దీంతో తొలి టీ20లో టీమిండియా ఓటమికి ధోని అతి ఆత్మవిశ్వాసం కూడా ఓ కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ధోనికి మద్దతుగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ "ఈ పిచ్‌పై ధోని స్ట్రైక్‌రేట్‌ సరైనదే. వికెట్‌ అలా ఉన్నప్పుడు ఏ బ్యాట్స్‌మన్‌కైనా పరుగులు చేయడం కష్టమే" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS