India Vs Australia 2019, 5th ODI : Team India Has Good Record In Feroz Shah Kotla Ground | Oneindia

Oneindia Telugu 2019-03-13

Views 97

With the ongoing ODI series between India and Australia locked at 2-2, the stage is set for a mouth-watering contest in the last ODI at the Feroz Shah Kotla Stadium, New Delhi on Wednesday, March 13th.The Kotla has seen some glorious moments for Indian cricket
#indiavsaustralia
#australiainindia2019
#record
#5thodi
#ferozshahkotla
#teamindia
#cricket
#india
#australia
#viratkohli
#aronfinch


ఐదు వన్డేల సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక ఆఖరి వన్డే‌కి సర్వం సిద్ధమైంది. ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డేకి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఆతిథ్యమిస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ఢిల్లీకి చేరుకున్నాయి.ఈ సిరిస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం అయింది. దీంతో ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాగా, ఆఖరి వన్డేకి ఆతిథ్యమిస్తోన్న ఫిరోజ్ షా కోట్లాలో రికార్డుల పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS