Want To Try All Options Before World Cup Says Bharat Arun | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-13

Views 156

Team India bowling coach Bharat Arun spoke to the press ahead of the fifth and final ODI at Feroz Shah Kotla, as he shed light on the team's progress with the World Cup just around the corner.
#indiavsaustralia
#australiainindia2019
#bharatarun
#teamindia
#cricket
#viratkohli
#msdhoni
#rishabpanth

ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా భారత జట్టులో చేస్తున్న మార్పులు ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో మళ్లీ చేయాల్సిన అవసరమేమీ లేదని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ అన్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా మధ్యాహ్నాం 1.30 గంటలకు జరగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS