IPL 2019 : Rohit Sharma Says "Will Open the Batting In All Games This Season" | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-20

Views 105

Rohit Sharma will open the batting for Mumbai Indians in the upcoming season of the Indian Premier League (IPL), the franchise captain confirmed on Tuesday.
#IPL2019
#RohitSharma
#MumbaiIndians
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#chennaisuperkings
#SunrisersHyderabad
#DavidWarner
#royalchallengers
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

టీమిండియాకు సుదీర్ఘకాలంగా ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియిర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. గత సీజన్‌లో ముంబై తరుపున ఎవిన్ లావిస్, సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించగా... రోహిత్ శర్మ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో తాను మళ్లీ ఓపెనర్‌గా ఆడబోతున్నట్లు మంగళవారం ఆ జట్టు మెంటార్‌ జహీర్ ఖాన్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS