IPL 2020: Rohit Sharma Hits 200 Sixes in IPL | Mumbai Indians Vs Kolkata Knight Riders

Oneindia Telugu 2020-09-23

Views 60

Rohit Sharma is known as hitman and doing justice to that name, the Mumbai Indians skipper made an amazing record in the IPL game against Kolkata Knight Riders. Actually Rohit has now become the fourth batsman to hit 200 sixes in the IPL and only the second Indian to do so after his former skipper MS Dhoni. He overtool Suresh Raina who had 194 sixes to his name. Raina has already pulled out of the tourney.
#Ipl2020
#MumbaiIndians
#Kolkataknightriders
#Kkrvsmi
#Mivskkr
#RohitSharma

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్‌ అదరగొట్టారు.‌ ముంబై ఓపెనర్, హిట్‌మ్యాన్‌‌ రోహిత్‌ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. సూర్యకుమార్‌ యాదవ్ ఫోర్లు, సిక్సులతో 47 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి జోరుతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసి.. కోల్‌కతా ముందు 196 పరుగుల భారీ లక్ష్యంను ఉంచింది. కోల్‌కతా బౌలర్ శివమ్‌ మావి రెండు వికెట్లు పడగొట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS