DESC-Suresh Raina became the first batsman to breach the 5000-run mark in the IPL. He got to the milestone with a single. Raina has 5000 runs from 177 matches at a strike-rate of 138.15 including 35 fifties and one hundred.
#ipl2019
#chennaisuperkings
#royalchallengersbangalore
#sureshraina
#msdhoni
#viratkohli
#chidambaramstadium
#umeshyadahv
#parthivpatel
ఐపీఎల్‌లో భారత టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సురేశ్ రైనా.. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు చేయడం ద్వారా.. ఐపీఎల్‌లో 5వేల పరుగుల మార్క్‌ని అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.