CSK took their own sweet time with the chase. They lost Shane Watson early but Suresh Raina and Ambati Rayudu extinguished the glimmer of hope that RCB may have got from that. Both players were eventually back in the hut and CSK finished the chase in the 18th over.
#ipl2019
#chennaisuperkings
#royalchallengersbangalore
#msdhoni
#viratkohli
#chidambaramstadium
#harbajansingh
#parthivpatel
#imranthahir
#ambatirayudu
ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 71 పరుగుల విజయ లక్ష్యాన్ని సీఎస్‌కే 17. 4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.