The Indian Premier League is the most popular T20 tournament in the world and every cricketer wants to be a part of this extravaganza. As the 12th edition of the tournament begins from March 23, here's a look at the most embarrassing records in the league over the years.
#ipl2019
#chennaisuperkings
#royalchallengersbangalore
#msdhoni
#viratkohli
#chidambaramstadium
#harbajansingh
#deepakchahar
#imranthahir
#moeenali
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లి, పార్థివ్ పటేల్‌లు ఆరంభించారు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను దీపక్ చాహర్ వేశాడు. ఆ ఓవర్ ఐదో బంతిని పార్ధివ్ పటేల్ ఫోర్ కొట్టాడు. దాంతో ఈ సీజన్‌లో తొలి ఫోర్ కొట్టిన ఆటగాడిగా పార్థివ్ నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో తొలి వికెట్‌గా పెవిలియన్ చేరింది కోహ్లినే. హర్భజన్ సింగ్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి కోహ్లి ఔటయ్యాడు.