The average political audience in Andhra politics is entertaining. But those nominated nominees are gaining momentum in politics. prajasanthi party chief ka pal became sensational in the ap politics.
#elections2019
#apassemblyelection2019
#appolitics
#kapaul
#congressparty
#bjp
#prajashanthiparty
#janasena
#ysrcp
#nominations
కేఏ పాల్.. కొన్ని రోజులుగా ఆంధ్రా రాజకీయాలను ఊపేస్తున్నారు. కాదు కాదు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. అలాగని రాజకీయాల కు దూరంగా ఉండి సినిమాల్లో వేశాలకోసం ప్రత్నాలు చేస్తున్నారా అంటే అదీ కాదు. ప్రత్యర్థులకు ధీటైన జవాబిస్తూ ముచ్చెమటలు పట్టించేందుకు సీరియస్ రాజకీయాలు చేస్తున్నారు. ఆయన చేష్టలు, హావభావాలు, ప్రకటనలు, పోటీ చేసే విధానం, నామినేషన్ ప్రక్రియ.. ఇలా ప్రతి ఒక్కటీ ఆంధ్ర రాజకీయాల్లో సగటు రాజకీయ ప్రేక్షకుడికి వినోదాన్ని పంచుతున్నాయి. కానీ నామినేషన్ వేసిన అయన అభ్యర్థులు మాత్రం ఏపి రాజకీయాల్లో పెను సంచలనాలను స్రుష్టిస్తున్నారు.