Sports activities anchor and TV presenter Mayanti Langer is likely one of the hottest cricket hosts in India. She is lately part of the pre-match, mid-innings, and the post-match research displays broadcasted at the Superstar Sports activities community.
ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారంలో టీవీ స్క్రీన్‌లపై అభిమానుల ఉత్కంఠ, స్టేడియానికి హాజరైన సెలబ్రిటీలనే చూపిస్తుంటారు. అలా అన్ని మ్యాచ్‌లకు ఒకే సెలబ్రిటీ రావడం విశేషమే కదా. ఇలా మ్యాచ్ ఉంటే చాలు ఆమె స్టేడియంలో ప్రత్యక్షమవుతారు. ఆమె మరెవరో కాదు స్టూవర్ట్ బిన్నీ భార్య మయాంతి లాంగర్. టీమిండియా క్రికెటర్ భార్యగా తొలుత ప్రపంచం ఆమెను గుర్తించినా తర్వాత స్పోర్ట్స్ జర్నలిస్ట్, కామెంటెటర్‌గా గుర్తింపు పొందారు.
#mayantilanger
#cricket
#ipl2018
#sunrisershyderabad
#chennaisuperkings