Mumbai Indians' Krunal Pandya feels that the time his younger brother Hardik spent away from the game helped him become a better cricketer. Hardik overcame a back injury and a massive controversy following his sexist comments on a popular TV show.
#ipl2019
#hardikpandya
#krunalpandya
#indianpremierleague
#delhicapitals
#mumbaiindians
#cricket
#t20
'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి హార్ధిక్ పాండ్యా సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్పల్పకాలిక నిషేధంలో హార్ధిక్ పాండ్యా కుంగిపోకుండా మరింత రాటుదేలాడని అతడి సోదరుడు కృనాల్ పాండ్యా పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజయాల్లో పాండ్యా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా బ్రదర్స్ రాణించడంతో ముంబై 40 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.