Young Hero Raj Tarun With Megha Akash In Dil Raju Film || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-22

Views 499

Tollywood Star Producer Dil raju is famous for his block buster movies in telugu. He is currently producing mahesh babu's land mark movie maharshi. Along with it he has some other small budget movies in his store. Dil raju is going to produce a movie with young talented hero raj tarun. Megha akash is going to play female lead in this movie. The movie starting cermony held in hyderabad. Writer v.v.vijayayendra prasad attented as a cheif guest for this event
#Dilraju
#RajTarun
#Meghaakash
#idharilokamokate
#vijayayendraprasad
#ramakrishna
#hyderabad

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఏడాది పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. గత ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఎఫ్2 చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ తో మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదే విధంగా దిల్ రాజు చిన్న చిత్రాలని నిర్మించి విజయాలు అందుకోవడంలో దిట్ట. యువ హీరో రాజ్ తరుణ్ తో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కు జోడిగా మేఘా ఆకాష్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేఘా ఆకాష్ నితిన్ సరసన లై, ఛల్ మోహన్ రంగ చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో మేఘా ఆకాష్ కు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. తాజాగా దిల్ రాజ్ నిర్మించే చిత్రంలో మేఘా ఆకాష్ కు ఛాన్స్ దక్కింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే మేఘా ఆకాష్ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఈ చిత్రం మరో అవకాశం అని చెప్పొచ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS