AP CM Chandra Babu key comments on Talangana CM. Babu says they are not able to conduct inter exams in proper way. Babu alleges that some people trying to divide Ap officers.
#chandrababunaidu
#abvp
#nsui
#telangana
#interresults
#interboard
#andhrapradesh
#telanganastateboardofintermediate
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణలో ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తే ఎవరూ మాట్లాడరని.. తాను సమీక్షలు చేస్తే నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.