As the league phase of the Indian Premier League (IPL) comes to an end, the cricket fever catching up as the city is all set to host two playoffs at the ACA-VDCA stadium on May 8 and 10.
#ipl2019
#Qualifier1
#Qualifier2
#vizagstadium
#chennaisuperkings
#delhicapitals
#mumbaiindians
#chidambaramstadium
#onlineipltickets
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-12 చివరి దశకు చేరుకుంది. చెన్నై, ముంబై, ఢిల్లీ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకోగా.. మరో బెర్తు కోసం హైదరాబాద్, కలకత్తా, పంజాబ్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే హైదరాబాద్ జట్టుకే ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరో నాలుగు రోజుల్లో ప్లేఆఫ్ సమరానికి తెరలేవనుంది.