IPL 2020 : Reports says that Ticket sales in Maharashtra for the 2020 Indian Premier League opener between Mumbai Indians and Chennai Super Kings have been banned by the Shiv Sena-led Maha Vikas Aghadi government. The measure has reportedly been taken to avoid the gathering of a large number of people amid the spread of coronavirus in the country.
#IPL2020
#IPL2020tickets
#chennaisuperkings
#mumbaiindians
#cskvsmi
#msdhoni
#rohitsharma
#coronavirus
#cricket
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ జరగడం కష్టమే అనిపిస్తుంది. దేశంలో రోజు రోజు పెరుగుతున్న బాధితుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు జంకుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు టోర్నీని వాయిదా వేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. మద్రాస్ హైకోర్టులోనూ ఈ క్యాష్ రిచ్ లీగ్ వాయిదా కోరుతూ ఓ పిటిషన్ కూడా దాఖలైంది.