IPL 2019,Qualifier 1 : Shane Watson Worst Record In Power Play || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-08

Views 93

IPL 2019:Qualifier 1, with Mumbai Indians comfortably defeating Chennai Super Kings by six wickets in a low-scoring contest at the MA Chidambaram Stadium in Chennai. MI are on a roll at the moment, becoming the first team to enter the final of IPL 2019. CSK, on the other hand, will get another shot at entering the final when they face the winner of the Eliminator between Delhi Capitals and Sunrisers Hyderabad.
#ipl2019
#mivcsk
#msdhoni
#chennaisuperkings
#mumbaiindians
#qualifier1
#chidambaramstadium
#chennai
#rohitsharma


చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయిర్ 1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు కోల్పోయిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS