Senior Hero Nagarjuna and Rakul Preet Singh enjoying on the manmadhudu 2 sets. release his manmadhudu 2 in july. This movie recently completed Porchugal schedule and come back to hyderabad. This schedule will start shortly. Rakul Preet Singh Chit chat with citizens
#akkineninagarjuna
#samantharuthprabhu
#RakulPreetSingh
#rahulravindran
#tollywood
#manmadhudu2
#samantha
#vennelakishore
సౌత్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత బాలీవుడ్‌లోను హంగామా చేస్తోంది. మితిమీరిన గ్లామర్ షో చేస్తూ బీ టౌన్ ప్రేక్షకులను కూడా బుట్టలో వేసుకుంటోంది రకుల్. ఇటీవలే దే దే ప్యార్ దే సినిమాలో సీనియర్ హీరో అజయ్ దేవగన్ సరసన రకుల్ చూపిన పర్‌ఫార్‌మెన్స్ ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతుండటంతో సరదాగా కాసేపు ట్విట్టర్ వేదికగా అభిమానులతో టచ్ లోకి వచ్చింది రకుల్. ఈ సందర్బంగా అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది.