"Penny dropped for me last night. Rishabh is this generation’s Viru. Batsman who needs to be treated differently...which is to just let him be. You either pick him or drop him but never try & change him," Manjrekar tweeted.
#ipl2019
#rishabhpant
#sanjaymanjrekar
#cskvdc
#virendersehwag
#viratkohli
#msdhoni
#ipl2019
#cricket
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రిషబ్ పంత్‌ను మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. తనదైన రోజున రిషబ్ పంత్ ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కులు చూపిస్తాడు.