"If Rishabh Pant goes on to play 100+ Tests, his name would be etched in the history books forever. Only 11 Indian cricketers have achieved this feat, and everyone can recall those 11 names," Sehwag said | టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్ గనుక తన కెరీర్లో 100 టెస్టులు ఆడగలిగితే అతని పేరు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
#RishabhPant
#IPL2022
#Sehwag
#INDvsENG