“Sachin and Dhoni are greats and they have achieved a lot for Indian cricket. I picked Kohli because he just looks so majestic and beautiful to watch while batting,” Afridi said.
#shahidafridi
#afridigamechanger
#worldcup2019
#msdhoni
#viratkohli
#sachintendulkar
#cricket
తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిది తన ఆల్‌టైమ్ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించాడు. ఈ ఆల్‌టైమ్ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత జట్టుకు వరల్డ్‌కప్ అందించిన ఎంఎస్ ధోనీలకు ఆఫ్రిది చోటు కల్పించలేదు. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.