Surveys and exit polls did not take into consideration the janasena party.In addition to the BJP and the Congress, Janasena plays nominal role in the ap politics.
#exitpolls2019
#janasena
#pawankalyan
#ysjagan
#chandrababunaidu
#lagadapatirajagopal
#ycptdp
#jsp
#apelection2019
ఏ మాత్రం అంచనాలు లేకుండానే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, ఏదో రికార్డు సృష్టిస్తాడని అభిమానులు అంచనా వేసుకున్నారు. వైసీపీ, టీడీపీలలో ఎవరికో ఓటమి తప్పదని లెక్కలు గట్టారు. కనీసం 30-40 సీట్లు గెలిచి కింగ్‌మేకర్‌గా మారతాడని అంచనాలు పెట్టుకున్నారు. వీరాభిమానులైతే.. పవన్ అను నేను అంటూ గళమెత్తారు. కానీ.. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ ఇవేమీ పవన్ కళ్యాణ్ ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు.. మరో ఆటలో అరటిపండుగా తీసిపారేసినట్లుగానే జనసేన పై లెక్కలు చూపారు