Aishwarya Rajesh About On Kousalya Krishnamurthy Movie || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-25

Views 307

aishwarya rajesh starrer kousalya krishnamurthy cricketer movie motion poster launch.Aishwarya Rajesh about On Kousalya Krishnamurthy Movie
#AishwaryaRajesh
#Sivakarthikeyan
#KousalyaKrishnamurthy
#KAVallabha
#BheemaneniSrinivasaRao
#Satyaraj
#creativecommercials
#tollywood
#Ksramarao

తమిళ స్టార్ శివ కార్తికేయన్ కీలక పాత్రలో నటించిన సినిమా కణ.. ఐశ్వర్య రాజేష్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఈ సినిమా రీమేక్ కానుంది. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో, క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు సమర్పణలో, కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'కౌసల్య కృష్ణమూర్తి' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. 'ది క్రికెటర్' అనేది ట్యాగ్ లైన్..చిత్ర విశేషాలను వెల్లడిస్తూ, ఫిలిం చాంబర్‌లో కౌసల్య కృష్ణమూర్తి ఫస్ట్ లుక్‌ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ఈ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది.

Share This Video


Download

  
Report form