Mithali Raj And Aishwarya Rajesh Interview Part 1 | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-16

Views 1

Mithali Raj And Aishwarya Rajesh Interview for Kousalya Krishnamurthy.Kousalya Krishnamurthy is an upcoming Telugu sport drama film, produced by K A Vallabha and directed by Bhimaneni Srinivasa rao.
#MithaliRaj
#kausalyakrishnamurthy
#Sivakarthikeyan
#chiranjeevi
#aishwaryarajesh
#rajendraprasad
#ksramarao
#BhimaneniSrinivasarao

దక్షిణాదిలో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కష్ణమూర్తి ది క్రికెటర్‌'. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS