ICC Cricket World Cup 2019:It’s Not Pak Versus Opposition But Pak V Pak, Says Ricky Ponting

Oneindia Telugu 2019-06-27

Views 196

ICC Cricket World Cup 2019:“Pak defeats whoever they want to defeat and they lose from whoever they want to. Its not Pak vs the opposition. Its Pak vs Pak,”ponting said.
#icccricketworldcup2019
#indvwi
#sarfaraz
#savpak
#indvpak
#babarazam
#cricket
#teamindia


అనిశ్చితికి మారుపేరు పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు. ఎప్పుడెలా ఆడుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. క‌నీసం అంచ‌నా కూడా వేయ‌లేరు. ఈ విష‌యం మ‌రోసారి ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా నిరూపిత‌మైంది. మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన భార‌త క్రికెట్ జ‌ట్టుతో దారుణంగా ఓట‌మిని చ‌వి చూసింది పాకిస్తాన్ జ‌ట్టు. త‌న త‌రువాతి మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను ఎదుర్కొంది. భార‌త్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా పాకిస్తాన్ క్రికెట‌ర్ల ఆటతీరును చూసిన త‌రువాత ఆ జ‌ట్టు గెలుస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS