Actress Sri Reddy fired on senior actor Murali Mohan. She posted a sensational comment on Murali Mohan.
#srireddy
#muralimohan
#tdp
#directorteja
#ileanadcruz
#ramgopalvarma
#seethamovie
#tollywood
అస్సలు తగ్గేదే లేడనట్లుగా శ్రీ రెడ్డి పెడుతున్న వరుస పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను మరోసారి కదిలిస్తున్నాయి. గతంలో కాస్టింగ్ కౌచ్ పేరుతో నానా హంగామా చేసి చివరకు దుస్తులు కూడా విప్పేసిన శ్రీ రెడ్డిని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ మకాం మార్చి అక్కడ కాస్త పాపులారిటీ తెచ్చుకుంది శ్రీ రెడ్డి. కానీ టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు శ్రీ రెడ్డి. తాజాగా ఈమె అనారోగ్యంగా ఉన్న మురళీ మోహన్‌ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.