ICC Cricket World Cup 2019 : Kohli Trolled For Walking Without Edging Of Amir During IND V PAK

Oneindia Telugu 2019-06-17

Views 252

ICC Cricket World Cup 2019:India captain Virat Kohli was out in the most bizarre fashion. To be honest, he was not out but he walked off like Sachin Tendulkar used to. Kohli had not edged the ball off Mohammed Amir. Kohli scored 77 off 65 balls.
#iccworldcup2019
#indvpak
#rohitsharma
#viratkohli
#msdhoni
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఔట్ కాకున్నా పెవిలియన్‌కు వెళ్లడంపై సగటు క్రీడాభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, పాక్ పేసర్ ఆమీర్ బౌన్సర్లకు భయపడే కోహ్లీ అలా చేశాడంటూ సోషల్ మీడియాలో పాక్ అభిమానులు జోకులు పేల్చుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS