ICC Criket World Cup 2019 : Vijay Shanker Got Injured During The Practice Session || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-20

Views 365

India all-rounder Vijay Shankar reportedly walked off the field writhing in pain after being hit on his hand during a training session in London on Friday.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#VijayShanker
#Practice
#shikardhawan
#bhuvaneshwarkumar
#india


ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్‌ మెగాటోర్నీకి దూరమయ్యాడు.స్టార్ పేసర్ భువనేశ్వర్‌కు ఎడమ తొడకండరాలు పట్టేయడంతో ఈ మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.తాజాగా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గాయపడ్డాడు. వర్షం కురిసినప్పటికీ కోహ్లీసేన బుధవారం సాధన చేసింది. నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా జస్ప్రీత్‌ బుమ్రా వేసిన యార్కర్‌ శంకర్‌ పాదాలకు బలంగా తగిలింది. అతడు నొప్పితో బాధపడ్డాడు. కాగా మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS