Actress Sri Reddy Once Again Trending On Social Media || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-26

Views 23

Actress Sri Reddy once again trending on social media. She shared a photo and giving interesting tagline on that photo. So much Spicy reactions seen on that photo.
#srireddy
#vishal
#teja
#kajalaggarwal
#anishareddy
#sita
#tollywood
#kollywood
#keerthysuresh
#chennai

శ్రీ రెడ్డి అంటేనే ఓ సంచలనం. సిగ్గు, బిడియం లాంటి వాటిని తన గడప కూడా తొక్కనీయదు ఈ హాట్ బ్యూటీ. సెక్సువల్ ఇష్యూస్ మాట్లాడటంలో శ్రీ రెడ్డిని మించిన నటి మరొక్కరు లేరనే చెప్పుకోవాలి. అందాలు ఆరబోస్తూ, న్యూడ్ ఫోటోలు పెడుతూ కొందరు నటీమణులు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటుంటే.. అలాంటి వాటి జోలికి పోకుండా కేవలం తన అడల్ట్ కామెంట్స్ తోనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది శ్రీ రెడ్డి. కాగా తాజాగా తన ఫేస్‌బుక్ ద్వారా శ్రీ రెడ్డి పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల చేత రకరకాల కామెంట్లు పెట్టిస్తోంది.

Share This Video


Download

  
Report form