Kalki Movie Team Interview .Kalki movie is getting ready for release on June 28th. Rajasekhar comedy timing become talk of industry. Directed by Prashanth Varma. Producer KK Radhamohan distributing this movie. This movie teaser released on June 24th.
#kalki
#kalkimoviereview
#purijagannadh
#kalkireview
#rajasekhar
#adahsharma
#chiranjeevi
#prashanthvarma
#jeevitha
#kkradhamohan
హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ ఆదా శర్మ. క్షణం లాంటి సినిమాలతో హీరోయిన్‌గా ఆకట్టుకొన్నారు. తాజాగా హీరో రాజశేఖర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ పద్మ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా సినిమా ప్రమోషనల్‌లో భాగంగా తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు.