Lasith Malinga : 4 బంతుల్లో 4 వికెట్లు.. 5 హ్యాట్రిక్‌లు.. మలింగకే సాధ్యం! #HBDMalinga

Oneindia Telugu 2020-08-28

Views 208

Happy Birthday Legend": Hardik Pandya Wishes Mumbai Indians Teammate Lasith Malinga. Lasith Malinga, the leading wicket-taker in the Indian Premier League (IPL) with 170 wickets, all for Mumbai Indians, turned 37 on Friday.
#HappyBirthdayMalinga
#LasithMalinga
#HbdLasithMalinga
#Srilanka
#MumbaiIndians


క్రికెట్‌లో యార్కర్ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు లసిత్ మలింగ. శ్రీలంకకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఓవర్లోని ఆరు బంతులను యార్కర్లుగా సందించగలడు. సరిగ్గా బ్యాట్స్‌మెన్ పాదాల వద్ద యార్కర్లని విసిరే మలింగ.. ఎంతో మంది టాప్ బ్యాట్స్‌మెన్‌లను సైతం బోల్తా కొట్టించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS