Samantha Akkineni riding on success tracki. she hikes her remunaration after Oh! baby hit. Reports suggest that, Before Oh! baby, Samantha took Rs.2 crores per movie. Now, she hiked 1 crore to previous. Nayanatara is on top with Rs. 5 crores.
#samanthaakkineni
#nayanatara
#ohbaby
#tollywood
#movienews
#syeraanarasimhareddy
నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనికి కాలం కలిసి వచ్చినట్టు కనిపిస్తున్నది. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ ఏడాది రెండో హిట్‌ను కూడా ఖాతాలో వేసుకొన్నది. ఇటీవల విడుదలైన ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించడంతో సమంత రెంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. అంతేకాకుండా సమంత బాక్సాఫీస్ స్టామినా కూడా పెరిగింది. దాంతో తాజాగా తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు సమాచారం.