In a departure from regular practice, Indian captain Virat Kohli would not be doing any pre-departure press conference before taking off for the West Indies tour.The Indian team takes off for the US on Monday night with 2 T20I games scheduled in Florida followed by another T20I, 3 ODIs and 2 Test matches in West Indies.
#Kohli
#PressConference
#DressingRoom
#WestIndies
#teamindia
#ravirastri
#rohithsharma
#worldcup2019
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేధాలున్నట్లు ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా మీడియా సృష్టేనని బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.