India vs West Indies 2019 : Viv Richards Says 'Expect Windies To Give Tough Competition' || Oneindia

Oneindia Telugu 2019-07-30

Views 131

India will play three T20s, as many ODIs and two Tests in their upcoming tour of West Indies, starting August 3 in Florida, United States.The two Tests will be played as a part of the ICC Championship.
#teamindia'swestindiestour2019
#indvwi2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

వెస్టిండీస్ పర్యటనకు వస్తున్న టీమిండియాకు ఆతిధ్య జట్టు గట్టి పోటీ ఇస్తుందని ఆ దేశ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ అభిప్రాయపడ్డారు. విండీస్ పర్యటన కోసం టీమిండియా సోమవారం అమెరికా బయలుదేరింది. అక్కడ రెండు టీ20లు ఆడిన అనంతరం కరీబియన్‌లో అడుగుపెడుతుంది. విండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS