India vs West Indies: 'Men in Blue' eye another series win as Windies look to supersede batting woes to spring surpriseWith the series yet to be won, India are unlikely to shuffle their XI and with significant amount of rain around it makes a tricky proposition for Kohli and Holder, who will require a solid plan B to fall back on.
#indiavswestindies
#3rdodi
#matchpreview
#shikardhawan
#chrisgayle
#viratkohli
#BhuvneshwarKumar
వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ మరో కీలక సమరానికి సిద్దమయింది. బుధవారం జరిగే చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడుతుంది. రెండో వన్డేలో విజయం సాధించి 1-0తో సిరీస్ ఆదిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌పై గురి పెట్టింది. టి20 సిరీస్ లాగే వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆతిథ్య వెస్టిండీస్ భావిస్తోండి. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయడంతో పాటు వెటరన్ ఆటగాడు క్రిస్ గేల్‌కు ఘనంగా వీడ్కోలు పలుకాలని విండీస్ పట్టుదలతో ఉంది.