"I have paid my challans in the past and I will pay my challans now and in the future. Nobody can run "Scott Free" when they do something wrong. I haven't refused to pay nor have I ignored this. If the police haven't reacted that clearly means we are in talks. Don't worry I am not breaking rules, I've paid my challans:)" Actor Rajashekhar said.
#rajasekhar
#tollywood
#kalkimovie
#shivathmikarajasekhar
#dorasani
#hyderabadcitypolice
#hyderabadtrafficpolice
#telangana
#hyderabad
ట్రాఫిక్ నిబంధనల విషయంలో హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోర్టు నుంచి నుంచి కూడా ఆదేశాలు ఉండటంతో ఈ మధ్య కాలంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే ట్రాఫిక్ పోలీసులు తమ ప్రతాపం సామన్యులపై చూపిస్తున్నారే తప్ప... వేలకు వేలు చలాన్లు ఎగ్గొట్టి తిరుగుతున్న రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలను ఏమీ అనడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. తాజాగా ఓ ఆంగ్లపత్రికలో హీరో రాజశేఖర్ పేరు మీద రూ. 18 వేల చలాన్లు పెండింగులో ఉన్నట్లు కథనం రావడంపై పలువురు నెటిజన్లు స్పందించారు.