India vs West Indies 2nd T20:India Set 168-Run Target For West Indies || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-04

Views 75

India skipper Virat Kohli won the toss and opted to bat against West Indies.India look to seal the series when they take on West Indies in the second T20I of the three-match series in Florida. Just short of 24 hours after registering a 4-wicket win in a low-scoring 1st T20I, Virat Kohli and Co will face Carlos Brathwaite’s men at the same venue
#msdhoni
#toss
#Navdeep Saini
#rishabhpant
#viratkohli
#westindiestourofindia2019
#icccricketworldcup2019

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే రెండో మ్యాచ్‌లోనూ ఇండియా కొనసాగిస్తోంది. విండీస్‌ కూడా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.వెస్టిండిస్ పర్యటనలో భాగంగా శనివారం రాత్రి జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇదే ఊపులో ఆదివారం రెండో టీ20కి సిద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ వేదికగా రెండో టీ20 జరగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS