Anchor Shyamala Cleavage Show In Manmadhudu 2 Pre Release Event, Pic Goes Viral | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-06

Views 166

Syamala is an Indian film actress who works mainly for Telugu movies. Also, Syamala hosts a number of television shows. She is popular in Telugu states as she is the host for television shows.
#AnchorShyamala
#biggboss3telugu
#Manmadhudu2
#anchoranasuya
#biggbosstelugu
#bababhaskar
#anchorsrimukhi
#tollywood


యాంకర్ శ్యామల.. అప్పుడెప్పుడో సీరియల్స్.. ఆ తర్వాత కొన్ని సినిమా.. మధ్య మధ్యలో పలు టీవీ షోలు.. ఇక అప్పుడప్పుడూ సినిమా ఈవెంట్లు ఇలా తరచూ తెలుగు వారి ముందుకు వస్తుంటుంది. కొద్దిరోజుల ముందు వరకు శ్యామల గురించి పెద్దగా తెలియకపోయినా.. 'బిగ్ బాస్' సీజన్ - 2లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత మాత్రం ఆమె అందరికీ పరిచయం అయిపోయింది. ఇక, ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్యామల మరింత స్పీడు పెంచేసింది. తాజాగా ఆమె రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS