BCCI Coa Clears Kapil Dev And Team To Pick Next India Head Coach || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-06

Views 2

The Supreme Court-appointed Committee of Administrators (CoA) on Monday decided that the three-member Cricket Advisory Committee (CAC) comprising of Kapil Dev, Anshuman Gaekwad and Shantha Rangaswamy are clear of any conflict and free to pick the next India head coach.Speaking after the meeting, CoA chief Vinod Rai said that the committee looked into the declarations given by the three and they have been cleared to pick the coach.
#coa
#vinodroy
#kapildev
#teamindia
#headcoach
#ravishastri
#tommoodi
#mikehussey
#jayawardane

టీమిండియా కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు కపిల్‌ దేవ్‌ కమిటీకి లైన్ క్లియర్ అయింది. కోచ్‌ను ఎంపిక చేయాలని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)కి క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) అధినేత వినోద్‌ రాయ్‌ సూచించారు. అంతేకాదు సీఏసీ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని రాయ్‌ సోమవారం స్పష్టం చేసాడు. తాజా నిర్ణయంతో ఆగస్టు మూడో వారంలో కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామి నేతృత్వంలోని సీఏసీ కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది.

Share This Video


Download

  
Report form