No pressure On Kapil Dev-led Panel To Select Next India Coach || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-14

Views 45

No pressure on Kapil Dev-led panel to select next India coach: CoA member
Kapil Dev-led Cricket Advisory Committee will interview 6 shortlisted candidates, including incumbent Ravi Shastri, for the head coach role likely on August 16. Shastri is the frontrunner to bag the role and extend his stint with Virat Kohli-led Team India.
#Ravithodge
#ravishastri
#teamindia
#teamindiacoach
#bcci
#mikehesson
#tommoody
#coa
#kapildev
#viratkohli

టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక ప్రక్రియలో కపిల్ దేవ్ కమిటీపై ఎలాంటి ఒత్తిడి లేదు అని సీఓఏ సభ్యుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ రవి తొగ్డె పేర్కొన్నారు. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఈ శుక్రవారం హెడ్ కోచ్ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహించనునుంది. ఈ కమిటీకి కపిల్‌ దేవ్‌ నాయకత్వం వహిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS