Justin Langer Rates Steve Smith Above Virat Kohli After Edgbaston Match || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-07

Views 54

Australia coach Justin Langer has ranked Steve Smith above Virat Kohli as a better batsman after the top-order batsman slammed match-winning twin centuries in the Edgbaston Test over England. Smith made brilliant contributions with the bat to Australia's first-Test humbling of England after he made his comeback following the ball-tampering ban. Smith hit 144 and 142 as Australia beat England by 251 runs at Edgbaston to win the opening game of the five-match Ashes series.
#stevesmith
#justinlanger
#ashes
#viratkohli
#testcricketashes2019
#england

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మించి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రదర్శన ఉందని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్టీవ్ స్మిత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లాండ్ అభిమానులు తనను ఎగతాళి చేస్తున్నా... పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయి రెండు ఇన్నింగ్స్‌లోనూ 140కి పైగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS