IND V WI 2019,1st ODI : Chahal Comes Up With Hilarious Comment After Rohit Interviews Pant

Oneindia Telugu 2019-08-08

Views 286

IND V WI 2019,1st ODI:India vs West Indies: Yuzvendra Chahal, who was not part of the T20I squad in West Indies, reminded the BCCI about his famous ‘Chahal TV’ post-match interviews with Indian team members.
#indvwi2019
#1stODI
#viratkohli
#rohitsharma
#msdhoni
#rishabpanth
#cricket
#teamindia

టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ పాత్రను ఓపెనర్ రోహిత్ శర్మ పోషించాడు. దీంతో బీసీసీఐని ఉద్దేశించి చాహల్‌ ఓ సరదా ట్వీట్‌ చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ (42 బంతుల్లో 65 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS