According to Bollywood reports, the theatrical rights of Saaho has been sold for a whopping amount of Rs 320 crore. The film was made on a budget of Rs 350 crore.
#Saaho
#Prabhas
#ShraddaKapoor
#Sujeeth
#NeilNitinMukesh
#MandiraBedi
#theatricalrightsofSaaho
తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు... ఇండియా వైడ్ మూవీ లవర్స్ 'సాహో' గురించే చర్చించుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. దీంతో పాటు... ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటి కావడంతో ఈ చిత్రం గురించి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.