Pilot Abhinandan Varthaman To Be Awarded Vir Chakra On Independence Day.Wing Commander Abhinandan Varthaman to get Vir Chakra on Independence Day.Wing Commander Abhinandan Varthaman of the Indian Air Force will be conferred with Vir Chakra on Independence Day. Abhinandan Varthaman had shot down F-16 jet of Pak Air Force. Abhinandan was, however, held captive but returned to India after three days.
#AbhinandanVarthaman
#VirChakra
#IndependenceDay2019
#independenceday
#Indianairforce
#IAF
#Pulwama
#mig21
#F16
#happyindependenceday
భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్నిఅందజేయనుంది.ఐఏఎఫ్ సిఫారసులతో కేంద్రం అభినందన్‌కు వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. పుల్వామా ఘటన తర్వాత భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాలను వెంటాడే క్రమంలో.. అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. పాక్ సైనికులు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ.. దేశ రహస్యాలను అభినందన్ బయటపెట్టలేదు.