Telugu actress Sri Reddy Mallidi, better known as Sri Reddy, is no stranger to controversies having Sri Reddy is Back With Her Controversial Posts. Now Sri Reddy posted a comment on Ram Charan.
#SriReddy
#RamCharan
#Prabhas
#PawanKalyan
#BestActor
#Rangasthalam
#siimaawards2019winners
#Facebook
#Tollywood
టాలీవుడ్ సంచలన తార శ్రీ రెడ్డి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆమె ఫేస్‌బుక్ మెసేజీలే. గతంలో కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమించి కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యమం వీడిన శ్రీ రెడ్డి.. ప్రస్తుతం ఫేస్‌బుక్ వేదికగా తాను టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదలకుండా తనదైన పదజాలం ఉపయోగిస్తూ ఏకిపారేస్తుండటం చూస్తూనే ఉన్నాం. హీరో, డైరెక్టర్ ఎవ్వరైనా, వారిని ఎంత పేరున్నా సరే భయపడేదే లేదన్నట్లుగా ఆమె వ్యవహరిస్తూ వస్తోంది. ఈ రకంగా భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న శ్రీ రెడ్డి తాజాగా రామ్ చరణ్ పై చేసిన కామెంట్ ఆమె లోని మరో కోణాన్ని బయటపెడుతోంది. ఇంతకీ శ్రీ రెడ్డి ఏమని కామెంట్ చేసింది? వివరాల్లోకి పోతే..