Hawaa Movie Latest Teaser released.'Hawaa', a Telugu film which is entirely shot in the backdrop of Australia.NTR biopic actor Rana Daggubati has released the motion poster on social media and wished the entire team all the very best. According to the motion poster and the tagline 9 brains, 9 crimes and 9 hours, the film is touted to be a crime-thriller. The film stars a complete set of brand new stars named Chaitanya Madadi, Divi Prasanna, Stephen Murphy, Phoebe Jakober, Kamal Krishna and others.
#HawaaMovie
#HawaateluguMovie
#Tollywood
#maheshreddy
#ChaitanyaMadadi
#DiviPrasanna
#StephenMurphy
#PhoebeJakober
#KamalKrishna
డిఫరెంట్ స్టోరీస్ అనే మాట తరచూ వింటుంటాం.. కానీ అలా అనిపించుకున్న సినిమాలు తక్కువే. అయితే మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్ అనిపించుకున్న సినిమా ‘హవా’. ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా వస్తోన్న ఈ సినిమాకు క్యాప్షన్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్లు ఎంత డిఫరెంట్ స్టోరీతో వస్తున్నారనేది. 9గంటలు, 9బ్రెయిన్స్, 9 నేరాలు అనేదే ఆ క్యాప్షన్.